పల్లె జీవన ప్రతిబింబాలు – శీలా వీర్రాజు చిత్రాలు
October 29, 2020‘శిఖామణి సాహితీ పురస్కారం ” అందుకోబోతున్న సందర్భంగా …. కుంచె ఆధారంగా భవితను నిర్మించే వాళ్ళు చిత్రకారులైతే… కలం ఆధారంగా చరిత్రను సృష్టించే వాళ్ళు కవులౌతారు. కలం కుంచె రెండు విభిన్నసాధనాలు. రెండు విభిన్నకళా ప్రక్రియలకు ఆధారాలు. కలం పట్టినవారు కుంచె పట్టలేరు, కుంచె పట్టినవారు కలాన్నీ పట్టలేరు . కలం పట్టిన వారంత కవులు కాలేరు, అలాగే…