బ్లాక్ అండ్ వైట్ బొమ్మ-అందాల బతుకమ్మ

బ్లాక్ అండ్ వైట్ బొమ్మ-అందాల బతుకమ్మ

October 1, 2022

ప్రకృతికి భగవంతుడు ప్రసాదించిన రెండు అద్భుత వరాలు పుష్పం, పడతి, పుష్పాలు వన ప్రకృతికి కారణమైతే. జన ప్రకృతికి కారనమౌతారు పడతులు. పుష్పాలు లేనప్పుడు వనాలకు ఆస్కారం లేదు. అలాగే పడతుల్లెనిదే జనాలకు ఆస్కారం లేదు. పుష్పాలు వనప్రక్రుతికి సౌందర్యాన్నిసమకూరిస్తే, పడతులు జన ప్రకృతికి సౌందర్యాన్ని చేకూరుస్తారు. రెండూ సౌందర్య కారకాలు మాత్రమే కాదు ప్రగతి కారకాలు కూడా….