పల్లకిలో నా మొదటి కార్టూన్-అంతోటి ప్రభాకర్
March 31, 2021కొత్తగూడెం కాలనీలో నవంబర్ 12, 1970 సం.లో పుట్టిన నేను చిన్నతనం నుండే చిత్రకళపై మక్కువతో చిన్న చిన్న చిత్రాలను స్కూల్లో చిత్రించి పలువురు ఉపాధ్యాయుల, విధ్యార్థుల మన్ననలు పొందుతుంటే గాల్లో తేలినట్లుండేది.చదువుతోపాటు చిత్రకళ నాలో భాగమైంది. ఓవైపు కమర్శియల్ గా సైన్‌బోర్డ్స్, బ్యానర్స్, పోర్ట్రైట్ వేస్తూ ఎక్కడా శిక్షణ తీసుకోకుండా డ్రాయింగ్ లోయర్, హయ్యర్ హైదరాబాద్ లో…