ఆనందం కోసమే కార్టూన్స్ వేస్తున్నా-సాయిరాం
May 17, 2020సాయిరాం పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తి పేరు పొన్నగంటి వెంకట సాయిరాం. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు తాలూకా, చిన్నపడుగుపాడు వీరి స్వస్థలం. అన్నపూర్ణ, కృష్ణమూర్తి దంపతులకు ఆగస్టు 7, 1957 సంవత్సరములో జన్మించారు. నెల్లూరు నందలి వి.ఆర్.కాలేజ్ నుండి బి.కామ్., మరియు బి.ఎల్., డిగ్రీలు పొందియున్నారు. 1973 వ సంవత్సరం నుండి…