జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ
October 13, 2020‘ఒకటే జననం ఒకటే మరణం’ అంటూ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే పాట రాసినా, ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ అంటూ హుషారు గీతంతో కుర్రకారును ఊపినా, ‘పుల్లలమంటివి గదరా ఇదిగో పులిపిల్లాలై వచ్చినామూరా’ అంటూ ఉద్యమగీతంతో ఉర్రూతలూ గించినా… అది సుద్దాల అశోక్ తేజ కలానికి మాత్రమే చెల్లింది. ఆ అక్షరానికున్న బలం అలాంటిది మరి! 1994 లో…