రంగుల జీవితం ‘గ్రూప్ షో’

రంగుల జీవితం ‘గ్రూప్ షో’

April 26, 2022

కస్తూరి శ్రీనివాసన్ ట్రస్ట్ అజంతా సిరీస్ 2022లో తన నాల్గవ ప్రదర్శనను కోయంబత్తూరులో ఏర్పాటుచేసింది. ఈ ప్రదర్శనలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు కేరళ వంటి రాష్ట్రాల నుండి సుమారు పది మంది కళాకారులు తమ చిత్రాలను ప్రదర్శించారు. పాల్గొన్న వారిలో పి. చిదంబరేశ్వరరావు, రామ్ ప్రతాప్ కాళీపట్నపు, సునీల్ కనాయి, ముత్తురాజ్ టి బాగూర్, ఎన్….