దైవారాధక నటుడు ‘ధూళిపాళ’
April 14, 2023(ఏప్రిల్ 13 న ధూళిపాళ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) “వంచనతో మంచిగా నటించి, ద్యూతలాలసుడైన ధర్మజుని హస్తినకు రావించి, పాచికలాడించి, సర్వమూ హరించి, ఆచెనటి ద్రౌపదిని నీ కన్నులముందు నిండుకొలువులో, ఎల్లరూ గొల్లున నవ్వునటుల, దాని దురంకార మదమణుగు నటుల, వలువలూడదీసి, ప్రాణముతోనున్నను, చచ్చిన రీతిగా నిశ్చేష్టితగా నిలిపి… ఆహా నాటి పరాభావాగ్ని మరచిపోని, మా…