విజయవాడలో జాతీయ బాలల-యువ చిత్రకళా ప్రదర్శన
April 7, 2022డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి వారి 9 వ జాతీయ బాలల – యువ చిత్రకళా ప్రదర్శన-బహుమతి ప్రదానోత్సవం విజయవాడకు చెందిన డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో చిత్రకళా ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తూ భావిచిత్రకారులను ప్రోత్సహిస్తూ చిత్రకళారంగంలో పేరుపొందిన సంస్థగా గుర్తింపు పొందింది. ఏప్రిల్…