జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’
September 16, 2022‘పుస్తకం చదవడం వ్యాపకం కాదు… అది మన జీవన సరళిని మార్చే గొప్ప సాధనం’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. విజయవాడ, బందరురోడ్డులో గల రాగూర్ స్మారక గ్రంథాలయంలో శుక్రవారం(16-9-22) సాయంత్రం 5 గంటలకు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ రచన సత్యశోధన-ఆత్మకథ’ పుస్తకం మూడు వేల ప్రతులను రాష్ట్ర గ్రంథాలయాలకు వితరణ చేశారు. ఈ…