అంతర్జాతీయ పోటీకి విశాఖ చిత్రకారుడు ఎంపిక
July 8, 2022“విఘ్నహర్త” అనే మంచి ఆలోచనతో ArtsCrafts.com దుబాయ్ వేదికగా అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న పెయింటింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖకు చెందిన శ్రీనివాసరావు కనుమూరి చిత్రం ఎంపికయ్యింది. ఈ చిత్రంలో శ్రీ వినాయక స్వామి కథా సారాంశముతో, ఆంద్రప్రదేశ్ సంప్రదాయ చిత్రకళ అయిన కళంకారి చిత్రకళను జోడించి చిత్రించటం జరిగింది. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 మంది పాల్గొంటున్న…