కలంకారీ కళా ‘రత్నం’

కలంకారీ కళా ‘రత్నం’

September 14, 2020

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఉత్తర భారతదేశంలో పుట్టిన ఈ కలంకారీ కళ శ్రీకాళహస్తి లో వందేళ్ళకిందటే ప్రారంభించబడింది…  అలాంటి ప్రాచీన కళలో జాతీయస్థాయిలో రాణిస్తున్న ఓ కళాకారున్ని గురించి తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా, పిచ్చాటూరు మండలం, కారూరు గ్రామంలో పూజారి మునిస్వామిరెడ్డి, మునియమ్మ దంపతులకు…