సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి
April 19, 2021తెలుగు సాహితీరంగంలో పరిచయం అవసరం లేని పేరు కొండపల్లి నీహారిణి.8 డిసెంబర్, 1963లో వరంగల్ జిల్లాలోని చిన్న పెండ్యాల గ్రామంలో పెండ్యాల రాఘవరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించిన నీహారిణి ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఎం.ఏ తెలుగు, తెలుగు పండిత శిక్షణ, ఉస్మానియాలో 20 ఏళ్ళ బోధనానుభవం, ఒద్దిరాజు సోదరుల జీవితం – సాహిత్యం అనే అంశం…