మెగాస్టార్ చిరంజీవితో ‘లైగర్’ టీమ్

మెగాస్టార్ చిరంజీవితో ‘లైగర్’ టీమ్

August 3, 2022

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదల కానుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో భారీ హైప్, అంచనాలను పెంచాయి. దేశం మొత్తం ఎదురుచూస్తున్న…