ఐరన్ మ్యాన్.. మోదీ!
September 14, 2021ఇనుప వ్యర్థాలతో (Iron scrap) 14 అడుగుల ప్రధాని విగ్రహం తయారుచేసిన తెనాలి శిల్పకారులుఇనుప వ్యర్థాలతో ప్రధాని నరేంద్ర మోదీ నిలువెత్తు విగ్రహాన్ని తెనాలికి చెందిన సూర్యశిల్పశాల శిల్పకారులు రూపొందించారు. ఇప్పటికే భారీ విగ్రహాల తయారీతో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారుడు రవిచంద్రలు ఈ 14 అడుగుల మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్రపంచ…