
‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!
September 6, 2022మోదుకూరి జయంతి నెల ఆగస్టులో జెండా పండుగ సంబరాలు ముగిశాక, విజయవాడ ఐ.ఎం.ఏ. హాలులో సంస్కరణ సభ ఆగస్ట్ 20 శనివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఇందులో పలువురు సాహితీ వేత్తలు పాల్గొని జాన్సన్ రచనల వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘విరసం’ రాష్ట్ర కార్యదర్శి అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ నేపధ్యం తెలిసిన రచయిత మాత్రమే, ‘రైతు లేనిదే…