ఆయనొక భరోసా ! ఆయనొక ఓదార్పు !

ఆయనొక భరోసా ! ఆయనొక ఓదార్పు !

April 21, 2021

(ఆత్మీయ మిత్రునికి కళ పత్రిక ఎడిటర్ మహ్మద్ రఫీ సమర్పించిన అక్షరాంజలి)వై.కె.నాగేశ్వరరావు నాకొక కుడి భుజం. ఆయనొక భరోసా. ఆయనొక ఓదార్పు. మా ఇద్దరికీ వయసు రీత్యా రెండు దశాబ్దాలకు పైగా వ్యత్యాసం ఉన్నప్పటికీ మనసులు రెండూ ఒక్కటే. ఇద్దరివీ దాదాపు ఒక్కటే భావాలూ! ఇద్దరికీ సాంస్కృతిక రంగం ప్రాణం. నేను దేవుడ్ని నమ్ముతా. అయన నమ్మరు. ఇద్దరం…