నర్సింగ్ రావుకు “మొరాకన్ స్టార్” పురస్కారం
November 22, 2022ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, రచయిత బి. నర్సింగరావు మొరాకో దేశం ఇచ్చే అత్యున్నత “మొరాకన్ స్టార్” పురస్కారం స్వీకరించారు. కోవిడ్ లాక్ డౌన్ లో ఆయన గీసిన వేలాది బొమ్మలకు, రాసిన ఆంగ్ల కవిత్వానికి ఈ పురస్కారం లభించింది. తెలంగాణ కళల పునరుజ్జీవన శిల్పిగా అభివర్ణిస్తూ పది జాతీయ పురస్కారాలు, తొమ్మిది అంతర్జాతీయ పురస్కారాలు ఇటీవల కాలంలో ఆయన్ని…