ఎందరో యువ కళాకారులకు స్ఫూర్తి – కృష్ణ’మూర్తి’
October 20, 2022(అక్టోబర్ 11 న నరసాపురంలో కన్నుమూసిన ‘మూర్తి ఆర్ట్స్’ కృష్ణ’మూర్తి’ గారి గురించి…) కమర్షియల్ ఆర్ట్ అంటే ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. ప్రతీ పట్టణానికి ఇద్దరు – ముగ్గురు కమర్షియల్ ఆర్టిస్టులు వుండేవారు. నగరాల్లో అయితే పదుల కొద్దీ వుండేవారు. షాపులకు సైన్ బోర్డుల దగ్గర నుండి వాల్ పబ్లిసిటీ, బేనర్ల వరకూ వీరే రాసేవారు. వినియోగదారుల్ని…