కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

October 13, 2021

కరోనా కష్టకాలంలో కళా ప్రదర్శనలు లేక కడు దుర్భరంగా బతుకులీడుస్తున్న కళాకారులకు తక్షణ ఉపశమనంగా రూ. 10 వేలు అందించాలని పీఎన్నెమ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులకు వివిధ కళాసంస్థల నుంచి వచ్చిన కళాకారులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విజయవాడ, ఘంటసాల సంగీత కళాశాలలో సాంస్కృతిక…