పామర్తి సుబ్బారావు గ్రంథావిష్కరణ
December 24, 2021నటదర్శకునిగా, రచయితగా, శ్రీ ప్రభాకర నాట్యమండలి సమాజ వ్యవస్థాపకునిగా 60 ఏండ్ల అవిరామ, అవిశ్రాంత బహుముఖీన కృషి చేసి, చరిత్ర సృష్టించిన ప్రజ్ఞాశాలి పామర్తి సుబ్బారావు.ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటన్నింటినీ అధిగమించి విజేతగా నిలిచిన పామర్తి వారి జీవితయానాన్ని చిత్రించుతూ నేను రచించిన “నాట్యకళాయోగి పామర్తి సుబ్బారావు” గ్రంధావిష్కరణ…