“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

September 27, 2021

కొందరు పుడతారు గిడతారు, కానీ పక్కింటి వారికి కూడా వారి ఉనికే తెలీదు. కానీ మరికొందరు మాత్రం బురదలో పుట్టినా ఎదిగి అందాలు విరజిమ్మే తామరలా తమ వర్ణ, సుపరిమళాల్ని వెదజల్లుతూ లోకాన్ని తనవైపు తిప్పుకొని, తామేంటో ప్రపంచానికి చాటిచెపుతారు. వారి ప్రభను ఎప్పటికీ సుస్థిరం చేసుకుని ఎందరికో ఆదర్శమై నిలుస్తారు. ఆ కోవకు చెందినవారే సినీ పబ్లిసిటీ…