శిలారేఖ – శీలా వీర్రాజు

శిలారేఖ – శీలా వీర్రాజు

June 3, 2022

చిత్రకారుడిగా, కవిగా, నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన శీలా వీర్రాజుగారు జూన్ 1 వ తేదీన తన 83 వ ఏట హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. రచయితగా, చిత్రకారుడిగా లబ్ధ ప్రతిష్టులైన శీలా వీర్రాజుగారు ఏబై ఏళ్ళ క్రితమే లేపాక్షి ని సందర్శించి అక్కడి శిల్పాలకు స్కెచ్ లు వేశారు. వాటిని 1990 సం.లో పుస్తకంగా ప్రచురించారు….