కళలకు ఆకాశమే హద్దు – మేయర్ విజయలక్ష్మి
March 4, 2021హైదరాబాద్ లో శోభానాయుడు పురస్కారాల ప్రదానోత్సవం…!కళలకు ఎల్లలు లేవని, కళాకారులకు ఆకాశమే హద్దు అని గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు!. కూచిపూడి నాట్య రంగం లో దివంగత శోభానాయుడు శోభాయమానంగా వెలుగొందారని, కూచిపూడి ని ప్రపంచవ్యాప్తం చేసారని ఘన నివాళులు అర్పించారు. గురువారం(4-03-21) లకిడికపూల్ సెంట్రల్ కోర్టు హోటల్ లో ప్రణవ్ ఇన్ స్టిట్యూట్…