
100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన
November 4, 2021సంతోషం – సుమన్ టీవీ ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నోవాటెల్ లో ఆయన ఒక్క పాట వంద పాటల పెట్టు.. అలాంటిది 100 సినిమాలు.. 100 పాటలు.. 100 మంది గాయనీగాయకులు ఒకే వేదికపై గళం విప్పితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఆ పాటలు ఇంకెవరో కాదు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం…