
ఎనభైయ్యవ పడిలో బుర్రిపాలెం బుల్లోడు
May 31, 2022అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు తెలుగు చలనచిత్ర రంగాన్ని అప్రతిహతంగా ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి అంచలంచలుగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు ఘట్టమనేని కృష్ణ….