వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు

వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు

November 7, 2020

చరిత్రకారుల ఊహలకు అందని కాలానికే మనదేశంలో వేదాలు వ్యాప్తిలో ఉన్నాయని, వేదాలు భారతీయ వైజ్ఞానికతకు, సంస్కృతికి ప్రతిబింబాలని విఖ్యాత వేదపండితులు ‘స్వాధ్యాయ రత్న’ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి అన్నారు. కృష్ణా జిల్లా వేద విద్వత్ ప్రవర్థక సభ ఆధ్వర్యాన ఏటా నిర్వహించే వార్షిక వేద పరీక్షలు శుక్రవారం విజయవాడ, లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రారంభమయ్యాయి….