సినీ స్థితప్రజ్ఞుడు…విజయా నాగిరెడ్డి
December 4, 2022(విజయా నాగిరెడ్డి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) సినిమా నిర్మాణం కూడా వ్యాపార పరిశ్రమే. పేరుతోపాటు పెన్నిది సమకూర్చేదే సినీ వ్యాపారం అనే సూత్రాన్ని నమ్మి ఆచరించిన వ్యాపారదక్షుడు విజయా సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. యాభై సంవత్సరాలకు పైగా సినిమా అనే అద్భుత కళకి అంకితమైన స్థితప్రజ్ఞుడు నాగిరెడ్డి. సాక్షాత్తు తన అన్నగారైన బి.ఎన్.రెడ్డి (బొమ్మిరెడ్డి…