జానపద కళా సంస్కృతి
August 22, 2022(నేడు ప్రపంచ జానపద కళల దినోత్సవం) సంస్కృతి జీవిత మంత విశాలమైనది. సంప్రదాయాలు, కర్మకాండ, భాష, నుడికారాలు, భౌతిక వస్తు సామగ్రి, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పాదక పరికరాలు, సంగీతము, మౌఖికసాహిత్యరూపాలు, కళాప్రదర్శనలు, వైద్యము, ఇల్లు, పెళ్లిళ్లు, కట్టు, బొట్టు, ఆభరణాలు, శుభకార్యాలు, పుట్టుక, చావు, పండుగలు, వ్రతాలు, నోములు ఇత్యాదివి సంస్కృతిలో భాగం. ప్రతి జాతికి సంస్కృతి ఉంటుంది….