అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, రైటర్ మోహన్ గారి స్మృతిలో….!! అనగనగనగా.. అవి తెలుగునాట 336 ఛానళ్లు లేని రోజులవి. దినపత్రికలు, వారపత్రికలే.. ప్రజలకు నిత్య సమాచార, వినోద సాధనాలుగా ప్రచండభానులై ప్రజ్వలిస్తూ.. మంచో, చెడో, యమ గడ్డుగానో సాగిపోతున్న రోజులవి. సరిగ్గా ఆ రోజుల్లో.. భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది వ్యంగ్య చిత్రకళా సామ్రాజ్యాన్ని ఎడాపెడా ఏలూతూ.. ఆ రాజ్యంలోని…

మోహన్ సంస్మరణ సభ

మోహన్ సంస్మరణ సభ

ఆర్టిస్ట్ మోహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు 1930 డిసెంబర్ 24 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టారు. ఏలూరు సి. ఆర్. రెడ్డి కాలేజ్ బి.ఎస్సీ అయ్యాక, విజయవాడ విశాలాంధ్ర దినపత్రికలో సబ్ చేరారు. చిన్ననాటి నుండి బొమ్మలు వేసే అలవాటు విశాలాంధ్రలో పదేళ్ళు జర్నలిస్లుగా, కార్టూనిస్టుగా పనిచేశాక హైదరాబాద్ ఆంధ్రప్రభ లో పొలిటికల్ కార్టూనిస్టుగా…

సౌందర్య సృజన ఓ కళా విన్యాసం

సౌందర్య సృజన ఓ కళా విన్యాసం

“వందమాటలు చెప్పే అర్ధాన్ని ఒక్క చిత్రం చెప్పగలుగుతుంది. దీన్ని సంశ్లేషణ అంటారు. అదే చిత్రం వంద ప్రశ్నలకు జవాబు ఇవ్వగలదు. ఇది విశ్లేషణ, అంటే సంశ్లేషణ, విశ్లేషణల మధ్యన మనోవైజ్ఞానం పనిచేస్తుంది, ప్రకృతిని అనుసరిస్తూ, కల్పనను జోడించి సంశ్లేషణా నైపుణ్యంతో చేసే సృజన కార్యాన్నే ‘కళ “అంటారు. కళకు ఓ మనోవైజ్ఞానికుని నిర్వచనం ఇది.. వైవిద్యం నిండిన రచయితగా…

ఉప్పల లక్ష్మణరావు

ఉప్పల లక్ష్మణరావు

బతుకు ఉద్యమ సాహిత్య యాత్ర “సామాజిక సంబంధాలలోనూ,ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల గురించీ నాలో తీవ్రమైన భావాలు స్పష్టమైన రూపంలో స్థిరపడ్డాయి. ఈ నా సామాజిక భావాలకీ, సోషలిస్టు విప్లవ సామాజికభావాలకీ నా ద్రుష్టిలో అవినాభావ సంబంధం ఉంది. అంతే కాకుండా, కమ్యూనిస్టు సమాజస్థాపన విజయవంతంగా స్థిరపడాలంటే, సామాన్య ప్రజలలోనైతేనేమి, మధ్యతరగతి ప్రజలలో ఐతేనేమి, మేధావులలో అయితే యేమి,…

అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

డా. అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం నాటక కళాపరిషత్ 24 వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు సెప్టెంబర్ 10 నుండి 12 వరకు విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా. అక్కినేని జీవన సాఫల్య పురస్కారం నటి శ్రీమతి గీతాంజలి కి మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ శ్రీ కొనిజేటి రోశయ్య…

కవి దేవిప్రియ ప్రేమకథ ….

కవి దేవిప్రియ ప్రేమకథ ….

కొందరి గురించి చెప్పుకునేటప్పుడు.. మనసుని, శరీరాన్ని కొత్తగా , వైవిధ్యంగా మలచుకోవాలి. ఈ మాటేదో కొత్తగా ఉందే.. అనుకోవచ్చు. కానీ, కొందరితో కరచాలనాలు చేయడానికి సిద్ధపడాలంటే.. మనలో మనంగా, మన మనసులోనూ కొత్తదనాన్ని నింపుకోవాలి. అది ఎంతగా అంటే.. వొళ్ళంతా పూలపరిమళాలను అద్దుకోవాలి. అంతకీ చాలకపోతే.. కాసిన్ని నక్షత్రాలను అప్పుతెచ్చుకుని.. కాసేపైనా వాటిని జేబులో ఉంచుకోవాలి. ఇంకా నీలినింగిలో…

వెండితెర వినాయకుడు

వెండితెర వినాయకుడు

ఏ పండుగకూ లేనంతటి విశిష్టత సినిమాల్లో వినాయకచవితికి ఉంది…ఏకదంతున్ని కీర్తిస్తూ వచ్చిన పాటలు…సన్నివేశాలు అనేకం…ఈ పండుగ సందర్భంగా వెండితెరపై వినాయకుని వైభవం ఓ సారి గుర్తు చేసుకుందాం..! వెండితెర వినాయకుడు విఘ్నాధిపతి వినాయకుడు..అధిదేవుడు..ఆదిదేవుడు…మనం సంకల్పించిన పని ఏ విఘ్నాలూ…లేకుండా నిరాటంకంగా సాగాలంటే బొజ్జవినాయకుడి చల్లని కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాల్సిందే. ప్రతి యేటా భాద్రపద శుక్ల చవితి రోజున…

కథామినార్ – సమకాలీన ముస్లిం నేపథ్య కథలు

కథామినార్ – సమకాలీన ముస్లిం నేపథ్య కథలు

ముస్లిం కథకులు తమ లోపల సుళ్ళు తిరుగు తున్న అనేక ఆలోచనల్ని పంచుకుంటూ మిగతా సమాజంతో చేస్తున్న వొక సంభాషణ ‘కథామినా 5. ముస్లిం జీవితాల్ని పట్టిపీడిస్తున్న అవిద్యనీ పేదరికాన్నీ అనైక్యతనీ అన్నిటికీ మించి అభద్ర అని సమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇరవై ముగ్గురు రచయితలు వినిపిస్తున్న బాధా తప్త స్వరాలివి. ముస్లింల పట్ల మెజారిటీ సమాజానికి వున్న అపోహలను తొలగించి…

బుర్రకథా పితామహ, పద్మశ్రీ షేక్ నాజర్

బుర్రకథా పితామహ, పద్మశ్రీ షేక్ నాజర్

తెలుగు జాతి ప్రాచీన సంగీత కళారూపం బుర్రకథ. ఈ జానపద ప్రక్రియను జనాకర్షణగా మలిచిన అరుణకిరణం నాజర్, మత ప్రబోధాలకు, ఉదర పోషణకు మాత్రమే పరిమితమైన బుర్రకథను తాడిత పీడిత బాధిత జనం బుర్రకు పదును పెట్టే ఆయుధంగా మలిచిన కళాశక్తి ఆయన. ఒక తుఫాను రేపాడు… ఒక తరాన్ని ఊపాడు…. అభ్యుదయ, విప్లవ భావాలు ప్రవహింపచేశాడు. ఆ…

విలక్షణ చిత్రకారుడు – సత్యవోలు రాంబాబు

విలక్షణ చిత్రకారుడు – సత్యవోలు రాంబాబు

విలక్షణ చిత్రకారుడు – సత్యవోలు రాంబాబు కొంతమంది పల్లెటూరి పోరగాళ్ళకు.. చాలాచాలా డ్రీమ్స్ ఉంటాయి. ఊళ్ళో చదువు పూర్తయ్యాక.. వెంటనే పట్నం వెళ్ళిపోవాలి. ఆనక డాక్టరో, యాక్టర్, సాఫ్ట్ వేరు ఇంజనీరో అవ్వాలి.. ఇలా రకరకాల రంగుల కలలు కనడం కామన్. ఈ కుర్రాడు కూడా అందరిలాగానే.. తను కూడా టెన్త్, ఇంటర్ అయ్యాక పట్నం వెళ్ళాలనుకున్నాడు. ఇంజనీరో,…