‘ఈనాడు’తో 40 యేళ్ళ అనుబంధం – శ్రీధర్
May 20, 2019శ్రీధర్ తెలుగు దిన పత్రికలలో పొలిటికల్ కార్టూనిస్టు అవసరాన్నే కాదు, కార్టూన్ల ప్రాముఖ్యాన్ని పెంచి, నాలుగు దశాబ్దాలుగా ‘ఈనాడు’ దినపత్రికలో కార్టూన్లు గీస్తూ లక్షలాది పాఠకులను తన కార్టూన్లతో అలరిస్తున్న కార్టూనిస్టు శ్రీధర్. 1979లో ‘సితార’ సినిమా పత్రికకు లే అవుట్ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరి ‘సితార’, ‘విపుల’లలో కార్టూన్లు గీసి రామోజీరావు గారి దృష్టిలో పడి వారి…