
కార్టూనిస్ట్ పులిచెర్లకు ‘ఆర్యపురుష’ పురస్కారం
October 1, 2022గుంటూరు చెందిన ప్రముఖ రచయిత, ఆంధ్రోపన్యాసకులు, కార్టూనిస్ట్ డాక్టర్ పులిచెర్ల సాంబశివరావును పండిత గోపదేవ్ వైదిక ధర్మ ప్రచార సమితి ‘ఆర్య పురుష’ బిరుదుతో సత్కరించనుంది. మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ సిద్ధాంతాలను తెలుగు రాష్ట్రాలలో ప్రచారం గావించి, నిండు నూరేళ్లు జీవించిన మహాత్ములు పండిత గోపదేవ్ స్మృత్యర్థం, ఈ రెండు రాష్ట్రాలలో వేదవాఙ్మయాన్ని ప్రచారం గావిస్తున్న…