మే 21న గ్రంథాలయ సందర్శన యాత్రకు ఆహ్వానం
May 2, 2023గ్రంథాలయాలు మన జాతి విజ్ఞాన సంపదలు. వాటిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి విధిగా భావించిన ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ప్రప్రథమంగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ‘సారస్వతినికేతనమ్’ గ్రంథాలయ సందర్శన యాత్రతో ఈ యాత్రను ప్రారంభించింది..అందులో భాగంగా ఈ ఏడు వేలాది పుస్తక సంపదను కలిగివున్న గుంటూరులోని ‘అన్నమయ్య గ్రంథాలయ సందర్శన యాత్ర’కు…