నేనూ మారలేదు – నా ఇల్లూ మారలేదు

నేనూ మారలేదు – నా ఇల్లూ మారలేదు

November 11, 2021

(ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సందర్భంలో) ఆలిండియా రేడియో వార్తావిభాగంలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావుగారికి ఓ కన్ను వార్తలమీద, ఓ చెవి సంగీతం మీద. ఒక చెవి అని ఎందుకు అంటున్నానంటే సంగీతం అంటే చెవి కోసుకునే అభిమాని కాబట్టి.ఓసారి బెజవాడ నుంచి మంచి…