చిత్ర,శిల్పకళల గ్రూప్ షో ‘అనుభూతి’-2021

చిత్ర,శిల్పకళల గ్రూప్ షో ‘అనుభూతి’-2021

January 27, 2021

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 12 మంది చిత్రకారులు, శిల్పులు తమ సృజనను అహ్మదాబాద్ ‘The Gallery of Amdavad ni Gufa’ లో ఫిబ్రవరి 2 నుండి 7 వ తేదీ వరకు ప్రదర్శించనున్నారు. ఆరు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా యోగేష్ శ్రీధర్, పావన్ సోలంకి, మన్ హర్ కపాడియా హాజరుకానున్నారు. ఇందులో…