విశాఖ తీరాన ‘విశిష్ట’ కళాప్రదర్శన
October 27, 2021ఆర్ట్ ఫెస్టివల్-2021 ను ప్రారంభించిన విశాఖ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు చూడటానికి చిత్రాలే.. కానీ ప్రతి చిత్రం ఓ సామాజిక అంశంతో ముడిపడి ఉంది. అమ్మాయిలపై వివక్ష ఏంటని ఓ చిత్రం సమాజాన్ని నిలదీస్తుంది. ప్రకృతిని నాశనం చేయడానికి మీరెవరని మరో చిత్రం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇలా ఒక్కో చిత్రం.. ఒక్కో ఇతి వృత్తాన్ని కల్గి చూపరులను ఆకర్షిస్తున్నాయి….