“వపా ఒరిజినల్స్ చూడాలనివుంది”

“వపా ఒరిజినల్స్ చూడాలనివుంది”

June 16, 2021

దీపావళి వస్తోందంటే అందరికీ బాణాసంచా మీద ధ్యాస. నాకేమో యువ ప్రత్యేక సంచిక మార్కెట్లోకి ఎప్పుడొస్తుందా అని ఆతృత. మా పెద్దక్క పత్రికలన్నీ కొనేది. వాటిలో బొమ్మలగురించి పెద్దకబుర్లేమీ చెప్పేవారు కాదు. దీపావళి యువలో ‘వపా’ బొమ్మలు చూసి ఇంటిల్లిపాదీ తన్మయత్వం చెందేవారు. అలా అలా వపాగారి బొమ్మలంటే చిన్నప్పటి నుండీ ఆరాధన మొదలైంది. కానీ కలెక్షన్ చేయాలనీ…