అరుణ్ సాగర్ ను మరచిపోలేం!
January 3, 2022అవును, అంతే, అరుణ్ సాగర్ ను మరిచిపోలేం! అతనొక అందమైన వెంటాడే కవిత్వం! కొత్తదనాన్ని పత్రికా రంగానికి తద్వారా పాఠక లోకానికి పరిచయం చేసేందుకు నిరంతరం తపించిన మేధావి జర్నలిస్ట్! అతను నిరంతరం ఆలోచించే ప్రవాహం! నిత్యం వెంటాడే జ్ఞాపకం. నాకు మొదట విజయవాడ ఆంధ్రజ్యోతి లో 1994 లో పరిచయం. అప్పట్లో కవి దివంగత త్రిపురనేని శ్రీనివాస్…