మనసు పాటల మహర్షి – ఆత్రేయ

మనసు పాటల మహర్షి – ఆత్రేయ

May 7, 2021

(ఆచార్య ఆత్రేయ శతజయంతి సందర్భంగా…) ప్రకృతిలో పల్లవించి కొమ్మల రెమ్మలతో విశాలంగా వ్యాపించి చల్లటి నీడనిస్తుంది చెట్టు. పక్షులకు ఆలవాలమై అందాల హరివిల్లులా కనువిందు చేస్తుంది. అటువంటి ఉత్తమ గుణములు గలవాడు తెలుగుభాషపై మక్కువ గలవాడు. విశేష ప్రతిభను ప్రదర్శించిన మనసుకవి ఆచార్య ఆత్రేయ. మూడక్షరాల మనసుపై అసంఖ్యాక మైన పాటలు రాసిన ఏకైక గేయరచయిత ఆత్రేయ. కిలాంబి…