డిస్కో కింగ్ బప్పి లహిరి కన్నుమూత

డిస్కో కింగ్ బప్పి లహిరి కన్నుమూత

February 16, 2022

బప్పి లహిరి ముంబై క్రిటికేర్ ఆసుపత్రిలో ఈరోజు (16-02-2022) కన్నుమూశారు. బప్పి లహిరి 27 నవంబరు 1952లో కలకత్తాలోని జల్పైగురి లో జన్మించాడు. అతని అసలు పేరు ఆలోకేష్ లహిరి. తండ్రి ఆపరేహ్ లహిరి గొప్ప బెంగాలీ సంగీత విద్వాంసుడు. తల్లి బన్సూరి లహిరి శ్యామలా సంగీత సంప్రదాయ విద్యలో నిష్ణాతురాలు. వారిది సంప్రదాయ సంగీత కుటుంబం. ప్రముఖ…