సాంస్కృతిక నిర్వాహక యోధుడు బొలిశెట్టి …

సాంస్కృతిక నిర్వాహక యోధుడు బొలిశెట్టి …

November 30, 2020

సాంస్కృతిక నిర్వహణ మూర్తి బొలిశెట్టి రాధాకృష్ణమూర్తి 30-11-20 న విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు. అతను కట్టెను వత్తి చేసి కార్తీక దీపం వెలిగించుకున్నాడు….కార్తీకంలో దీపం వెలిగిస్తే మోక్షమని గట్టిగా నమ్మాడు కాబోలు…చిన్నదానికి పెద్ద దానికి ఆసోమనాధుడే ఉన్నాడు..అంతా ఆయనే చూసుకుంటాడు…అని చిత్తం శివుని మీద పెట్టి దృష్టి సాంస్కృతికంగా వైపు సాగించాడు…అడిగి అర్థాన్ని అర్థవంతంగా తీసుకోవటంమో… చక్కగా రూపుదిద్దాక…