బాలీవుడ్ మదర్ … నిరూపరాయ్
October 22, 2021చలనచిత్ర పితామహుడు ఎవరు అంటే వెంటనే గుర్తుకొచ్చేది దాదాసాహెబ్ ఫాల్కే పేరు. అలాగే హిందీ చిత్రరంగ మాతామహి ఎవరంటే అందరూ చెప్పే పేరు నిరూపరాయ్. అందుకు కారణం ఆమె రెండు వందలకు పైగా చిత్రాల్లో తల్లి పాత్ర పోషించి ఉండడమే. యష్ చోప్రా 1975 లో నిర్మించిన ‘దీవార్’ చిత్రంలో అమితాబ్, శశికపూర్ లకు త్యాగశీలయైన తల్లిగా అపూర్వ…