
శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ
November 29, 2021మస్తక పోలాల్లో విజ్ఞాన విత్తులు చల్లేది పుస్తకమే. అలాంటి వందకు పై చిలుకు పుస్తకాలను రాజమండ్రి, గోరక్షణపేట లోని డైమండ్ పార్కు లో ఉన్న శ్రీ కోనేరు వెంకటేశ్వరరావు మోమోరియల్ మున్సిపల్ లైబ్రరీ & ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంధాలయాలకి ఈ పుస్తకాలు అందచేసామని మాదేటి రాజాజీ ఆర్టు అకాడమీ వ్యవస్దాపకులు మాదేటి రవిప్రకాష్ తెలిపారు. సుప్రసిద్ద రచయిత…