నవ్వించడానికే మా ఏడుపంతా…!

నవ్వించడానికే మా ఏడుపంతా…!

February 1, 2021

ఎప్పుడో దశాబ్దాల క్రితం… బ్రహ్మదేవుడికి భూమ్మీద భలే జాలేసింది. కష్టాలూ, కన్నీళ్లూ ఎక్కువైపోయాయని పించింది.అర్జెంటుగా భూమ్మీదకు నవ్వించే శక్తిని పంపాలనిపించింది.ఆ రోజు… ఫిబ్రవరి 1. బ్రహ్మ… ఈ లోకంలో ‘ఆనందం’ పుట్టించాడు. ఆయనే బ్రహ్మానందం అయ్యాడు! –ఇదివరకు బ్రహ్మానందం కామెడీ చేస్తే జనం నవ్వేవారు. ఆ తరవాత ఆయన కనిపిస్తే చాలు… నవ్వు ఆగేది కాదు. ఇప్పుడు బ్రహ్మానందం…