కార్టూన్ పోటీ విజేతలకు బహుమతులు
March 27, 2021విజయవాడ జాషువా సాంస్కృతిక వేదిక – 64 కళల డాట్ కామ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాల రద్దును కోరుతూ” నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలలో విజేతలకు ఆదివారం మార్చి 21 విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో విప్లవ నటుడు,…