2డి యానిమేటర్ గా పనిచేసాను – సురేష్

2డి యానిమేటర్ గా పనిచేసాను – సురేష్

July 27, 2021

సురేష్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు యడపల్లి సురేష్ బాబు. పుట్టింది 1976 నవంబర్ 11న గుంటూరులో. చిన్నప్పటి నుండి చందమామ, బాలమిత్రతో పాటు వారపత్రికలు బాగా చదివే అలవాటు నాకు. వాటిలో బొమ్మలు, కార్టూన్స్ చూసి నేను, మా అన్నయ్య గీసేవాళ్ళం. అప్పట్లో ఆంధ్రజ్యోతి దీపావళి స్పెషల్ సంచికలలో చాలా కార్టూన్స్ వచ్చేవి. అందులో…