సామాజిక అంశాల కార్టూన్లు ఇష్టం – చిన్నన్న

సామాజిక అంశాల కార్టూన్లు ఇష్టం – చిన్నన్న

October 17, 2020

అందమైన, ప్రకృతి రమణీయమైన చిన్నమెట్ పల్లి గ్రామం కోరుట్ల మండలం జగిత్యాల జిల్లా నా జన్మస్థానం, 1 మార్చి 1982లో పుట్టిన నాపేరు కెంచు చిన్నన్న. అందమైన పల్లె కావడంతో సహజంగానే కళలపై మక్కువ ఏర్పడిందని చెప్పవచ్చు. వాగులు, వంకలు, చెరువులు, ఒర్రెలు, గుట్టలు, పచ్చని పొలాల మధ్య సాగిన నా బాల్యం సహజంగానే నాలోని కళాకారున్ని తట్టిలేపింది.నిరక్షరాస్యులై…