“మయూరి” పత్రికలో నా మొదటి కార్టూన్- రవి

“మయూరి” పత్రికలో నా మొదటి కార్టూన్- రవి

September 13, 2021

రవి పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కొండా రవికుమార్. పుట్టింది 1960 సం. జూలై 24న. చదివింది ఇంజనీరింగ్. మా స్వగ్రామం తెలంగాణా రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లాలోని మండల కేంద్రం.. తాడూరు. చిన్నప్పుడు… చందమామ పత్రికలో… “వడ్డాది పాపయ్య”, “చిత్ర”, “శంకర్ ” గార్ల కుంచె విన్యాసాలు చూసినాక, బొమ్మలంటే ఆసక్తి కలిగింది.వారపత్రికలు తిరగేసే…