వెండి తెర నవ్వుల రేడు చార్లీ చాప్లిన్

వెండి తెర నవ్వుల రేడు చార్లీ చాప్లిన్

December 25, 2022

(25 డిశంబర్ చాప్లిన్ వర్థంతి సందర్భంగా చాప్లిన్ గురించి మీకోసం….) తను నటించిన చిత్రాల ద్వారా ప్రపంచాన్నంతటినీ నవ్వించి విశ్వవిఖ్యాతి గాంచిన నవ్వుల రేరాజు ఛార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. బ్రిటన్లో పుట్టి; అమెరికాలో చలనచిత్రాలు నిర్మించి; చివరికి కమ్యూనిస్ట్ గా ముద్రపడి అమెరికా నుండి వెలివేయబడిన చాప్లిన్ కి బెర్లిన్ లో ప్రపంచ శాంతి బహుమతి దక్కింది. ఛార్లెస్…