చిత్రకారుడు బుజ్జాయితో – ఓలేటి
August 11, 2021సుబ్బరాయ శాస్త్రిగారు అంటే అతి కొద్దిమందికే తెలుసును. అయితే అందరికీ పరిచయమయిన పేరు బుజ్జాయి గారు. మహాకవి, పరిచయం అక్కరలేని మహానుభావుడు, ప్రముఖ గేయ రచయిత, తనదంటూ ఒక ప్రత్యేక బాణీని నెలకొల్పిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు. వారు కొంతకాలం కాకినాడలో పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేసారు. అటు పిమ్మట ఆకాశవాణి హైదరాబాద్…