చలనచిత్ర పితామహుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే ‘

చలనచిత్ర పితామహుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే ‘

February 20, 2023

అతడి అంకిత స్వభావం, కృషి, జిజ్ఞాస ఫలితంగా మనదేశంలో చలనచిత్ర రంగం ఆవిష్కారమైంది. ఇది జరిగి తొంభై సంవత్సరాలకు పైగానే అయింది. తొలి చలనచిత్రాలు మూగవి. వాటిద్వారానే మన ప్రేక్షకులు భారతీయ దేవుళ్ళను తెరపై చూడగలిగారు. వాటి ఆవిష్కర్త దాదా సాహెబ్ ఫాల్కే గా పిలుచుకునే దుండీరాజ్ గోవింద్ ఫాల్కే. అతడు భారత చలనచిత్ర పితామహుడిగా గణుతికెక్కిన మహనీయుడు….